Wednesday, June 10, 2020


మహత్మ జోతిరావు పూలె అనుచరుడు భండారి (గౌడ) కులస్తుడు తుకారాం తాత్య కుల వివక్షపై ఇండియాలో తొలి సారిగా 'జాతిభేద్ వివేక్ సార్ ' అనే పుస్తకాన్ని 1861లో రాసిండు. దీన్ని 1865లో పూలె పునర్ముద్రించిండు.. అవిశ్రాంత బహుజన సంస్కర్త గురించి చదువండి..

No comments:

Post a Comment